9 పంచాయతీలకు ఏ+, ఏ గ్రేడ్లు

9 పంచాయతీలకు ఏ+, ఏ గ్రేడ్లు
  • కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పంచాయతీ అభివృద్ధి సూచిక (పీఏఐ) 2.0 (2023-24) నివేదిక ప్రకారం రాష్ట్రంలో తొమ్మిది గ్రామ పంచాయతీలు వివిధ విభాగాల్లో (థీమ్స్‌) 90కి పైగా స్కోర్‌తో ఏ+, ఏ గ్రేడ్లు సాధించాయి. వీటిలో 8 ఏ+, ఒక పంచాయతీ ఏ గ్రేడ్‌ పొందాయి. గ్రామాల్లో సుస్థిరాభివృద్ధి సాధనే లక్ష్యంగా మంచి పనితీరు కనబరిచిన పంచాయతీలకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఏటా గ్రేడ్లు ఇచ్చి అడ్వాన్స్‌మెంట్‌ అభివృద్ధి సూచికను ప్రకటిస్తోంది.
  • ఏ+, ఏ గ్రేడ్లు సాధించిన పంచాయతీలు: చెముళ్లపల్లి, పాండ్రపాడు, కాచవరం, ఏపిలగుంట, తూపల్లి, గుండమాల, సి.రెడ్డిగారిపల్లె, దుర్గి, సవరగూడెం

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram