టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌

టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌
  • ఐసీసీ మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తెలుగమ్మాయి శ్రీచరణి 753 పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకు కైవసం చేసుకుంది. ఈమె స్వస్థలం కడప. 2025లో అంతర్జాతీయ కెరీర్‌ మొదలుపెట్టిన 21 ఏళ్ల లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌.. ఏడాది వ్యవధిలోనే అగ్రస్థానానికి చేరుకుంది. 
  • ఇంగ్లాండ్‌ అమ్మాయిలు చార్లీ డీన్‌ (733), లిన్సీ స్మిత్‌ (726) వరుసగా 2, 3 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram