హాకీ నేషన్స్‌ కప్‌

హాకీ నేషన్స్‌ కప్‌
  • భారత మహిళల హాకీ జట్టు అదిరే ప్రదర్శనతో నేషన్స్‌ కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2026, జూన్‌ 21న ఆక్లాండ్‌ (న్యూజిలాండ్‌)లో జరిగిన ఫైనల్లో భారత్‌ 2-0తో ఆతిథ్య న్యూజిలాండ్‌ను ఓడించింది.
  • నవ్‌నీత్‌ కౌర్‌ (4వ నిమిషం) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. కాసేపటికే స్కోరు బోర్డుపై మరో గోల్‌ చేరింది. న్యూజిలాండ్‌ గోల్స్‌ కోసం గట్టిగానే ప్రయత్నించినా.. బలమైన డిఫెన్స్‌తో భారత్‌ ఆ ప్రయత్నాలను నిలువరించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram