ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుడు సౌరభ్ కొఠారి విజేతగా నిలిచాడు. 2026, ఏప్రిల్ 29న కార్లో (ఐర్లాండ్)లో జరిగిన ఫైనల్లో కొఠారి 1133-477తో మాజీ ఛాంపియన్ పంకజ్ అడ్వాణీపై విజయం సాధించాడు. 2025లోనూ టైటిల్ సాధించిన కొఠారి.. ఇప్పుడు టైటిల్ నిలబెట్టుకున్నాడు.