ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ కప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ కప్‌
  • ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ కప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో స్వర్ణంతో మెరిసిన వంశిక చౌదరి.. చిరాగ్‌ శర్మతో కలిసి మిక్స్‌డ్‌ విభాగంలోనూ సత్తాచాటింది. 2026, ఏప్రిల్‌ 25న కైరోలో జరిగిన ఫైనల్లో ఈ జోడీ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పోటీలో 484.3 స్కోరుతో అలియాక్సాండ్రా, మికిత ద్వయంపై గెలిచింది.
  • మరో భారత జంట మోహిని సింగ్, హిమాన్షు రాణా 407.4 స్కోరుతో కాంస్యం నెగ్గింది. పురుషుల, మహిళల ట్రాప్‌ షూటింగ్‌లో జుహైర్, భవ్య.. వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram