ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌
  • ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌లో భారత షూటర్లు ప్రాచి గైక్వాడ్, వంశిక చౌదరి స్వర్ణ పతకాలు సాధించారు. 2026, ఏప్రిల్‌ 23న కైరోలో జరిగిన మహిళల 50మీ రైఫిల్‌ 3-పొజిషన్స్‌లో ప్రాచి విజేతగా నిలిచింది.
  • ఫైనల్లో 354.6 స్కోరుతో ఆమె అగ్రస్థానం సాధించింది. వంశిక మహిళల 10మీ ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో 241.3 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో సెజల్‌ కాంబ్లే రజతం గెలుచుకుంది. ఫైనల్లో ఆమె 239.6 స్కోర్‌ చేసింది. కనక్‌కు నాలుగో స్థానం దక్కింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram