ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌ పురుషుల 10మీ ఎయిర్‌ పిస్టల్‌లో భారత షూటర్‌ శివ నర్వాల్‌ స్వర్ణం గెలుచుకున్నాడు. 2026, ఏప్రిల్‌ 21న కైరోలో జరిగిన ఫైనల్లో 241.8 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్‌ చిరాగ్‌ శర్మ (218.9) కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అబ్దులేవ్‌ (240) రజతం సాధించాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram