పెరిగిన మహిళా నియామకాలు

పెరిగిన మహిళా నియామకాలు

మహిళల ఉద్యోగకల్పన రేటు 2017లో 22% కాగా 2025లో 39 శాతానికి పెరిగినట్లు కార్మిక, ఉద్యోగకల్పన మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. కార్మిక సంఖ్యలో మహిళా ప్రాతినిథ్య రేటు (ఎఫ్‌ఎల్‌ఎఫ్‌పీఆర్‌) 2017-18లో 23.3% కాగా.. 2025లో 40 శాతానికి చేరిందని ఆయన తెలిపారు. పని వయసున్న (15 ఏళ్లు ఆ పైన) మొత్తం మహిళల జనాభాకు, ఉద్యోగం చేస్తున్న మహిళల మధ్య నిష్పత్తి (ఎఫ్‌డబ్ల్యూపీఆర్‌) 2017లో 22% కాగా, 2025లో 39 శాతానికి పెరిగిందని అన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram