దక్షిణ కోస్తా రైల్వేజోన్‌

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌
  • విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను 2026, జూన్‌ 1 నుంచి అధికారికంగా గుర్తించనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. 2019 ఫిబ్రవరిలో కేంద్రం ఈ జోన్‌ ఏర్పాటుపై ప్రకటన చేసింది. తర్వాత అది ముందుకు సాగలేదు.
  • చివరికి 2025 జనవరిలో డీపీఆర్‌కు ఆమోదం తెలిపి అదే నెలలో జోనల్‌ కార్యాలయం భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఎంతో కీలకమైన గెజిట్‌ నోటిఫికేషన్‌ రాకపోవడంతో అధికారిక కార్యకలాపాలు అమల్లోకి రాలేదు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram