ఇండియన్‌ అథ్లెటిక్స్‌ అవార్డ్స్‌

ఇండియన్‌ అథ్లెటిక్స్‌ అవార్డ్స్‌

జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ఉత్తమ అథ్లెట్‌గా నిలిచాడు. ఇండియన్‌ అథ్లెటిక్స్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో 2025కు గానూ అతడు ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన అతడు.. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ల్లో రజతం సాధించాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram