యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో పురస్కారం

యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో పురస్కారం

యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో తమ ప్రతిష్ఠాత్మక ‘ప్రొఫెషనల్‌ ఎఛీవ్‌మెంట్‌ అలైమ్నై’ అవార్డును భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వి సుబ్రమణియన్‌కు ప్రదానం చేసింది. 1941లో ఈ అవార్డు ప్రారంభం కాగా, ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ ఆర్థికవేత్తగా సుబ్రమణియన్‌ నిలిచారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

No related current affair found.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram