దేశంలోనే అడ్డంకులు లేని తొలి టోల్‌ ప్లాజా

దేశంలోనే అడ్డంకులు లేని తొలి టోల్‌ ప్లాజా

సూరత్‌-భరూచ్‌ సెక్షన్‌లోని చోరయాసి టోల్‌ ప్లాజాను దేశంలో తొలి బహుళ వరుసల బ్యారియర్‌ లెస్‌ టోల్‌ ప్లాజాగా తీర్చిదిద్దినట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ 2026, మే 1న ప్రకటించారు. ఫాస్టాగ్‌కు తోడు ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ (ఏ.ఎన్‌.పి.ఆర్‌) పద్ధతిని ఉపయోగించడం వల్ల వాహనదారులు టోల్‌ గేట్‌ వద్ద ఆగకుండానే ముందుకు సాగవచ్చు. వారి ఫాస్టాగ్‌ వ్యాలెట్‌ నుంచి సుంకం చెల్లింపు తనంత తానే జరిగిపోతుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram