ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం

ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం

మహారాష్ట్రలోని ప్రతిష్ఠాత్మక ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ వే ‘మిస్సింగ్‌ లింక్‌’ ప్రాజెక్టులో భాగంగా, ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన భూగర్భ సొరంగాన్ని నిర్మించిన ఘనతను హైదరాబాద్‌ సంస్థ నవయుగ ఇంజినీరింగ్‌ దక్కించుకుంది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకుంది. ఈ నూతన మార్గం అందుబాటులోకి రావడంతో ముంబయి-పుణె ప్రయాణ సమయంలో 30 నిమిషాలు ఆదా అవడమే కాకుండా, ఖండాలా ఘాట్లలోని విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీని తప్పించుకోవచ్చు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram