ఐబీ చీఫ్‌గా మహేశ్‌ దీక్షిత్‌

ఐబీ చీఫ్‌గా మహేశ్‌ దీక్షిత్‌

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌ దీక్షిత్‌ భారత నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌ బ్యూరో-ఐబీ) కొత్త అధిపతిగా నియమితులయ్యారు. ప్రధాని సారథ్యంలోని నియామకాల క్యాబినెట్‌ కమిటీ ఆయన పేరుకు ఆమోదం తెలిపింది. దీక్షిత్‌ ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్‌ అధికారి. ప్రస్తుత చీఫ్‌ తపన్‌ కుమార్‌ డేకా స్థానంలో దీక్షిత్‌ బాధ్యతలు చేపడతారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram