జీఐసీ సీఎండీగా హితేశ్‌ రమేశ్‌ చంద్ర జోషి

జీఐసీ సీఎండీగా హితేశ్‌ రమేశ్‌ చంద్ర జోషి

జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (జీఐసీ) ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా హితేశ్‌ రమేశ్‌ చంద్ర జోషి నియమితులయ్యారు. అంతకు ముందు ఆ పదవిలో ఉన్న నారాయణన్‌ రామస్వామి పదవీకాలం ముగిశాక, 2025, అక్టోబరు నుంచి జోషి తాత్కాలిక సీఎండీగా వ్యవహరిస్తున్నారు. బీమా రంగంలో ఆయనకు ముప్పై ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో జోషి జీఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram