నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా సైబల్‌ ఛటోపాధ్యాయ

నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా సైబల్‌ ఛటోపాధ్యాయ
  • దేశంలోని అన్ని ప్రధాన గణాంక కార్యకలాపాలకు అత్యున్నత సంస్థగా వ్యవహరించే నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌గా సైబల్‌ ఛటోపాధ్యాయను ప్రభుత్వం నియమించింది. ప్రధాన మంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ నియామకాల సంఘం (ఏసీసీ) ఇందుకు ఆమోదం తెలిపింది.
  • ఐఐఎం కోల్‌కతా డైరెక్టర్‌గా సైబల్‌ పనిచేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కనెక్టికట్‌ నుంచి ఎంఎస్, స్టాటిస్టిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram