నూతన సైన్యాధిపతిగా ధీరజ్‌ సేథ్‌

నూతన సైన్యాధిపతిగా ధీరజ్‌ సేథ్‌
  • భారత తదుపరి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ధీరజ్‌ సేథ్‌ నియమితులయ్యారు. ఈ విషయాన్ని రక్షణశాఖ 2026, జూన్‌ 13న ప్రకటించింది. ఆయన ఆర్మీకి వైస్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది జూన్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు ధీరజ్‌ సేథ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. 
  • నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణ పొందిన సేథ్‌.. 1986లో సైన్యంలో చేరారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram