హెచ్‌ఏఎల్‌ నూతన సీఎండీగా రవి

హెచ్‌ఏఎల్‌ నూతన సీఎండీగా రవి

హిందూస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు 22వ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కె.రవి నియమితులయ్యారు. ఇప్పటి వరకు సీఎండీగా సేవలు అందించిన డాక్టర్‌ కె.సునీల్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టినట్లు సంస్థ 2026, మే 1న ప్రకటించింది. హెచ్‌ఏఎల్‌లో మూడు దశాబ్దాలుగా తయారీ, డిజైనింగ్, ఎలక్ట్రానిక్స్‌ తదితర విభాగాల్లో రవి సేవలు అందించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram