ఎస్‌జీగా తుషార్‌ మెహతా కొనసాగింపు

ఎస్‌జీగా తుషార్‌ మెహతా కొనసాగింపు

భారత సొలిసిలిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. తుషార్‌ మెహతాతోపాటు సుప్రీం కోర్టులో మరో అయిదుగురు అదనపు సొలిసిటర్‌ జనరళ్లనూ మరో మూడేళ్ల పాటు కొనసాగించేందుకు కేంద్ర క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram