బిమల్‌ పటేల్‌

బిమల్‌ పటేల్‌
  • ప్రముఖ అంతర్జాతీయ న్యాయశాస్త్ర కోవిదుడు, రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ అయిన బిమల్‌ పటేల్‌ అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రైబ్యునల్‌ (ఐటీఎల్‌ఓఎస్‌)లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన ఐరాస అంతర్జాతీయ లా కమిషన్‌ ఛైర్మన్‌గా, రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్‌గా, అంతర్జాతీయ న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌గా న్యాయ విద్యారంగంలో విశేష గుర్తింపు పొందారు.
  • జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా, ప్రధానమంత్రి కార్యాలయంలోని జాతీయ భద్రతా మండలి సచివాలయ సభ్యుడిగా కూడా ఆయన సేవలందిస్తున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram