స్మృతి మంధాన

స్మృతి మంధాన

టైమ్‌ మ్యాగజైన్‌ అత్యంత ప్రభావవంతమైన వంద మంది క్రీడాకారుల జాబితాలో భారత మహిళల క్రికెట్‌ సూపర్‌ స్టార్‌ స్మృతి మంధాన చోటు దక్కించుకుంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్టుకు స్మృతి వైస్‌ కెప్టెన్‌. 2024, 2026లో ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు సారథి. 2024లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక అంతర్జాతీయ పరుగులు (1659) చేసింది. గతేడాది ఆ రికార్డును (1703) తానే బద్దలుకొట్టింది.. ఆమె గురించి టైమ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram