విరాట్‌ కోహ్లి

విరాట్‌ కోహ్లి

ఐపీఎల్‌లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లి ఘనత సాధించాడు. 2026, ఏప్రిల్‌ 27న దిల్లీతో మ్యాచ్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు.. 9000 పూర్తి చేశాడు. ఇందుకోసం అతడు 267 ఇన్నింగ్స్‌ ఆడాడు. దిల్లీపై కోహ్లి అజేయంగా 23 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లి తర్వాతి స్థానంలో రోహిత్‌ శర్మ (7183) ఉన్నాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram