డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి

డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి

ప్రపంచవ్యాప్తంగా వైద్య, బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ రంగాల్లో ప్రముఖులకు అందించే అత్యున్నత వృత్తిపరమైన పురస్కారాల్లో ఒకటైన అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ అండ్‌ బయోలాజికల్‌ ఇంజినీరింగ్‌(ఏఐఎంబీఈ) కాలేజ్‌ ఆఫ్‌ ఫెలోస్‌ జాబితాలో ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డికి స్థానం లభించింది. ఏఐఎంబీఈ అధ్యక్షురాలు ప్రొఫెసర్‌ లోలా ఎనియోలా అడెఫెసో, ఛైర్‌ ప్రొఫెసర్‌ స్టువర్ట్‌ కూపర్‌లు ఈ పురస్కారాన్ని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డికి అందజేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram