సీనియర్ ఐఏఎస్ అధికారి రాజేష్ అగర్వాల్‌ను వాణిజ్యశాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబరు 30న పదవీ విరమణ చేసిన సునీల్ బర్త్వాల్ స్థానాన్ని రాజేష్ భర్తీ చేశారు. నైపుణ్యాభివృద్ధి, విద్యుత్తు, ఎరువులు, వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రంగాలకు సంబంధించిన విధానాల రూపకల్పన చేయడంలో మూడు దశాబ్దాల అనుభవం అగర్వాల్‌కు ఉంది.