జన్యుపటంలో ఆదుర్దా లక్షణాలు

జన్యుపటంలో ఆదుర్దా లక్షణాలు

మానవ జన్యుపటంలోని 74 చోట్ల ఉత్పన్నమయ్యే జన్యు వైరుధ్యాలకు ఆదుర్దా లక్షణాలతో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో 39.. ఈ సమస్యతో ముడిపడినట్లు కొత్తగా గుర్తించారు. ఆదుర్దాతో ఇంత పెద్ద జన్యు సంబంధాన్ని గుర్తించడం ఇదే తొలిసారి. లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు ఐరోపా మూలాలున్న దాదాపు 7 లక్షల మందికి సంబంధించిన జన్యుడేటాను విశ్లేషించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram