భారత నౌకాదళం

భారత నౌకాదళం
  • భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు దేశీయంగా నిర్మించిన ఐఎన్‌ఎస్‌ దునాగిరీ, ఐఎన్‌ఎస్‌ అగ్రయ్, సర్వే నౌక ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌లను ప్రధాని నరేంద్ర మోదీ 2026, జూన్‌ 21న జాతికి అంకితం చేశారు.
  • శత్రువుల ఎత్తుగడలను చిత్తు చేసేలా అత్యాధునిక దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన వీటిని  కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఓడరేవులో ప్రధాని ప్రారంభించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram