భారత సైన్యానికి జేకే 250ఇ డ్రోన్లు

భారత సైన్యానికి జేకే 250ఇ డ్రోన్లు

భారత సైన్యానికి జేకే 250ఇ డ్రోన్లు 41 అందజేసినట్లు డ్రోగో ఏరోస్పేస్‌ వెల్లడించింది. రూ.72 కోట్ల కాంట్రాక్టులో, తొలి విడతగా వీటిని సరఫరా చేసినట్లు తెలిపింది. మహారాష్ట్ర (నాసిక్‌)లోని సైన్యం సదరన్‌ కమాండ్‌ వీటిని అందుకుందని డ్రోగో ఏరోస్పేస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ యశ్వంత్‌ బొంతు చెప్పారు. 2026 ఆగస్టు కల్లా మొత్తం 217 డ్రోన్లు అందించాల్సి ఉందన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram