‘మహేంద్రగిరి’

‘మహేంద్రగిరి’

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన స్టెల్త్‌ ఫ్రిగేట్‌ యుద్ధనౌక ‘మహేంద్రగిరి’ భారత నౌకాదళం చేతికి అందింది. శక్తిమంతమైన ఆయుధాలు, అధునాతన సెన్సర్లు ఈ వార్‌షిప్‌ సొంతం. ముంబయిలోని మజ్గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ సంస్థ దీన్ని నేవీకి అందించింది. మహేంద్రగిరి.. నీలగిరి తరగతి (ప్రాజెక్ట్‌-17ఏ)లో ఆరో యుద్ధనౌక.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram