స్టార్మర్‌ రాజీనామా

స్టార్మర్‌ రాజీనామా

బ్రిటన్‌ ప్రస్తుత ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌ 2026, జూన్‌ 22న రాజీనామా చేశారు. ప్రధాని పదవి, లేబర్‌ పార్టీ అధ్యక్ష పదవుల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఈ పదేళ్లలో బ్రిటన్‌ ప్రధాని పదవిని వీడిన ఆరో వ్యక్తి స్టార్మర్‌.
రాజీనామా ఎందుకంటే...

  • 2024 జులైలో జరిగిన ఎన్నికల్లో స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దిగువ సభలోని 650 సీట్లకుగానూ ఆ పార్టీకి 411 స్థానాలు దక్కాయి. అయితే కొన్ని రోజుల్లోనే ఆయన వివాదాస్పద నిర్ణయాలతో ప్రజాదరణ కోల్పోయారు. ఇటీవలి కాలంలో లేబర్‌ పార్టీలోనూ ఆయన ప్రతిష్ఠ దిగజారింది. 
  • అరికాలో లైంగిక నేరాల దోషి ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయని తెలిసీ.. పార్టీ సీనియర్‌ నేత అయిన పీటర్‌ మాండెల్సన్‌ను ఆ దేశానికి రాయబారిగా నియమించడం స్టార్మర్‌కు నష్టం కలిగించింది. ఇవే ఆయన దిగిపోవడానికి ప్రధాన కారణాలు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram