ఎలక్ట్రో-ఆప్టికల్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన పాక్
పాకిస్థాన్ 2026, ఏప్రిల్ 25న స్వదేశీ ఎలక్ట్రో-ఆప్టికల్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీన్ని చైనాలోని తైయువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి పంపింది. రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాల పెంపు దిశగా ఇదో ముందడుగని పాక్ పేర్కొంది....
Read more →