ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ జాజు

ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ జాజు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజు (1992 క్యాడర్‌) నియమితులయ్యారు. జూన్‌ 30న ప్రస్తుత సీఎస్‌ కె.రామకృష్ణారావు పదవీ విరమణ చేసిన తక్షణమే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రభుత్వం ఆయనకు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో పరిశ్రమలు, పెట్టుబడుల సెల్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఈవోగా అదనపు బాధ్యతలనూ అప్పగించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram