‘6వ ఎకనామిక్‌ సెన్సెస్‌’ నివేదిక

‘6వ ఎకనామిక్‌ సెన్సెస్‌’ నివేదిక
  • తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పనిచేస్తున్న కార్మికుల్లో వ్యవసాయేతర రంగాల్లోనే దాదాపు 90.44 శాతం మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ పదో స్థానంలో నిలిచింది. కేంద్ర గణాంక శాఖ ‘6వ ఎకనామిక్‌ సెన్సెస్‌’ గణాంకాల నివేదికను తాజాగా విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత రంగాల్లో ఉపాధి తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. 
  • తెలంగాణలో ఉపాధినిచ్చే రంగాల్లోని సంస్థలు 20.87 లక్షలు. వీటిలో 19.50 సంస్థలు ఏడాదంతా పనిచేసేవి. 
  • దేశవ్యాప్తంగా మొత్తం సంస్థల్లో తెలంగాణ వాటా 3.76 శాతం కాగా.. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల వాటా 4.22 శాతంగా ఉంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram