హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులు

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులు
  • తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ యారా రేణుక, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్‌ ఇ.తిరుమలాదేవి, జస్టిస్‌ బి.ఆర్‌.మధుసూదన్‌రావులు 2026, ఏప్రిల్‌ 27న ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో న్యాయమూర్తులు, న్యాయవాదుల సమక్షంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ నలుగురితోనూ ప్రమాణ స్వీకారం చేయించారు. 
  • వీరు 2025, జనవరి 25న అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram