‘తెలంగాణ విశిష్ట పంటల బీమా పథకం (టీసీఐఎస్‌)’

‘తెలంగాణ విశిష్ట పంటల బీమా పథకం (టీసీఐఎస్‌)’
  • తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు ప్రయోజనం కలిగించేలా.. వచ్చే వానాకాలం నుంచి ‘తెలంగాణ విశిష్ట పంటల బీమా పథకం (టీసీఐఎస్‌)’ అమలు చేయాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి సూచించింది. ఉచిత ప్రీమియంతో రైతులందరికీ వర్తింపజేయడం, ప్రభుత్వంపై ఆర్థికపరమైన ఒత్తిడిని తగ్గించడం, పరిహారం క్లెయిమ్‌ల సత్వర, పారదర్శక పరిష్కారం వంటి లక్ష్యాలతో దీన్ని అమలు చేయాలని పేర్కొంది.
  • ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనకు బదులు.. రాష్ట్ర ప్రభుత్వమే 100 శాతం ప్రీమియం చెల్లించి కొత్త పథకాన్ని చేపట్టాలని సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అగ్రివర్సిటీ పంటల బీమాపై సమగ్ర అధ్యయనం చేసి 2026, ఏప్రిల్‌ 16న నివేదిక అందజేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram