టెక్ మహీంద్రాలో టెక్ లీడ్‌ ఉద్యోగాలు

టెక్ మహీంద్రాలో టెక్ లీడ్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ టెక్‌ లీడ్‌ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

పోస్టు: టెక్‌ లీడ్‌

కంపెనీ: టెక్ మహీంద్రా 

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. 

నైపుణ్యాలు: Nagios, vrops పై పరిజ్ఞానం, ట్రబుల్‌షూటింగ్‌, అనలైజింగ్‌ స్కిల్స్‌, షెల్‌, పీఈఆర్‌ఎల్‌ లేదా పవర్‌షెల్‌ స్క్రిప్టింగ్‌ లాంగ్వేజెస్‌, PostgreSQL, MariaDB, MySQL, ఏపీఐ తదితరాల పరిజ్ఞానం ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 14.05.2026.

Website:https://careers.techmahindra.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram