ఆర్‌ఎమ్‌ఆర్‌సీఎన్‌ఈలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

ఆర్‌ఎమ్‌ఆర్‌సీఎన్‌ఈలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

దిబ్రూగఢ్‌లోని ఐసీఎంఆర్‌- రీజినల్‌ మెడికల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఎన్‌ఈ రీజియన్‌ ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టులు: 04

వివరాలు:

1. యంగ్‌ ప్రొఫెషనల్‌-II (సైంటిస్ట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ): 02 

2. యంగ్‌ ప్రొఫెషనల్‌-I (స్టోర్స్‌, అడ్మినిస్ట్రేషన్‌): 02

అర్హత: పోస్టులను అనుసరించి ఏదైనా విభాగంలో డిగ్రీ, ఎపిడిమియోలజీ/ పబ్లిక్‌ హెల్త్‌, ఐటీ/కంప్యూటర్‌ సైన్స్‌/ఆపరేటింగ్‌ సిస్టమ్ తదితరాల్లో పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్‌-Iకు రూ.30,000; యంగ్‌ ప్రొఫెషనల్‌-IIకు రూ.42,000.

వయోపరిమితి: యంగ్‌ ప్రొఫెషనల్‌-Iకు 35 ఏళ్లు; యంగ్‌ ప్రొఫెషనల్‌-IIకు 40 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: 18-11-2025 నాటికి  establishment.rmrcne@gmail.com ఈమెయిల్‌ ద్వారా పంపించాలి.

ఇంటర్వ్యూ తేదీలు: 20, 21-11-2025.

ప్రదేశం: ఐసీఎంఆర్‌- ఆర్‌ఎంఆర్‌సీఎన్‌ఈ, దిబ్రూగఢ్‌.

Website:https://www.rmrims.org.in/notification.php

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram