ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డులో పోస్టులు

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డులో పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్, మెడికల్ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీడియాట్రిషియన్‌, కన్సల్టెంట్‌ సైకాయాట్రిస్ట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 32

వివరాలు: 

పీడియాట్రిషియన్‌: 17

కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌: 15

అర్హత: ఎంబీబీఎస్‌/ఎండీ, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభం, ఏపీఆర్‌సీ రిజిస్ట్రేషన్‌ ఉండాలి.

వయోపరిమితి: 42  సంవత్సరాల మించకూడదు.

జీతం: నెలకు పీడియాట్రిషియన్‌కు రూ.1,10,000; కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌కు రూ.1,00.000.

ఇంటర్వ్యూ తేదీ: 02.07.2026.

వేదిక: ఏపీ మెడికల్‌ సర్విస్‌ రిక్రూట్‌మెంట్‌కబోర్డ్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌, ఐటీ పార్క్‌, మంగళగిరి, గుంటూరు జిల్లా.

Website:https://apmsrb.ap.gov.in/msrb/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram