రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్) నవీ ముంబయిలోని సీబీడీ బేలాపుర్లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండ్ మానిటరింగ్ సెల్ (పీడీఎంసీ)లో వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
వివరాలు:
1. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ అండ్ టీ - 1,
2. సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్ అండ్ టీ -1
3. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/బిడ్డింగ్ - 2
4. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/టెలికాం- 1
5. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ఎస్ అండ్ టీ- 2
6. ప్రాజెక్ట్ ఇంజినీర్/ఎస్ అండ్ టీ (ఆటోకాడ్)- 2
7. ప్రాజెక్ట్ ఇంజినీర్/ఎస్ అండ్ టీ- 1
8. సీనియర్ టెక్నీషియన్- 2
9. టెక్నీషియన్-1
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/డిప్లొమా/ఇంజినీరింగ్/పీజీ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: పోస్టును బట్టి నెలకు రూ.27,100 నుంచి రూ.1,10820 వరకు ఉంటుంది.
గరిష్ఠ వయోపరిమితి: అభ్యర్థులు 01-06-2026 నాటికి 50 ఏళ్లకు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 25, 26, 29 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
వేదిక: ఎగ్జిక్యూటివ్ క్లబ్, కొంకణ్ రైల్ విహార్, కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, సమీపంలో సీవుడ్స్ రైల్వేస్టేషన్, సెక్టర్-40, సీవుడ్స్ (వెస్ట్), నవీ ముంబయి.
Website:https://konkanrailway.com/
Link copied to clipboard!
ఎన్ఐఈఎల్ఐటీలో ప్రోగ్రామర్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
బీఈఎంఎల్లో ఆపరేటర్ పోస్టులు
ఎయిమ్స్ దిల్లీలో సైంటిస్ట్ ఉద్యోగాలు
పవన్‌హాన్స్‌లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
సీఎస్ఐఆర్-సీఈఈఆర్‌ఐలో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో వర్క్‌మెన్ విభాగాల్లో ఉద్యోగాలు
తెలంగాణ డీఐఈటీలో లెక్చరల్ పోస్టులు
ఐసీఎంఆర్ దిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు
బెల్లో ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలు
ఎస్పీఎంవీవీలో డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు
పి.వి.నరసింహారావు తెలంగాణ పశుసంవర్థక వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
ఆర్ఐఈలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో పోస్టులు
కేఆర్‌సీఎల్‌లో ఉద్యోగాలు
ఐఐఎంఆర్‌లో పోస్టులు
ఎయిమ్స్ భువనేశ్వర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం
ప్రపంచ వర్షారణ్య దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం
ప్రపంచ శరణార్థుల దినోత్సవం
వరల్డ్ సికిల్ సెల్ డే
ప్రపంచ ఎడారీకరణ - కరవు కట్టడి దినోత్సవం
ప్రపంచ రక్త దాతల దినోత్సవం
అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం
ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం
వరల్డ్ అక్రిడిటేషన్ డే
వాట్సప్ సీఈఓ కునాల్ షా
బీడీఎల్ సీఎండీగా శైలేష్ వాగెర్వాల్
ఎఫ్ఏటీఎఫ్ ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్
నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ
జీఐసీ సీఎండీగా హితేశ్ రమేశ్ చంద్ర జోషి
నూతన సైన్యాధిపతిగా ధీరజ్ సేథ్
షార్ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్
ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు
కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేశ్‌కుమార్ సింగ్
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న