ఐఐఎంఆర్‌లో పోస్టులు

ఐఐఎంఆర్‌లో పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌ (ఐఐఎంఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన సీనయర్‌ రిసెర్చ్‌ఫెలో, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుకు ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 15

వివరాలు: 

సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో/యంగ్‌ ప్రొఫెషనల్‌-II: 11 

యంగ్‌ ప్రొఫెషనల్‌-I: 04

విభాగాలు: బయోకెమిస్ట్రీ, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌/అడ్మినిస్ట్రేషన్‌, బయోఇన్ఫర్మేటిక్‌, ఫుడ్‌ టెక్నాలజీ, మాలిక్యూలర్‌ బ్రీడింగ్‌/ఫిజియోలజీ, అగ్రోనమీ, ఫీల్డ్‌ అండ్‌ గ్రీన్‌హౌజ్‌, ఇన్‌ క్యాష్‌ అండ్‌ బిల్‌సెక్షన్‌).

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తర్ణతతో పాటు నెట్‌ క్వాలిఫై, ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు మొదటి, రెండో ఏడాది రూ.37,000, మూడో ఏడాది రూ.42,000; యంగ్‌ ప్రొఫెషనల్‌-2కు రూ.42,000. యంగ్‌ ప్రొఫెషనల్‌-1కు రూ.30,000.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులకు 45 ఏళ్లు, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పురుష అభ్యర్థులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 30.06.2026.

వేదిక: ఐసీఏఆర్‌- ఐఐఎంఆర్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.

Website:https://www.millets.res.in/ad.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram