ఎయిమ్స్ భువనేశ్వర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

ఎయిమ్స్ భువనేశ్వర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) భువనేశ్వర్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు: 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 11 పోస్టులు

విభాగాలు: సీటీవీఎస్‌, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ ,ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, బ్లడ్ బ్యాంక్.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విద్యార్హతలు ఎం.డీ/ ఎంఎస్‌, ఎం.సీహెచ్‌./ఎంబీబీఎస్ ఉతీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగ అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 50 ఏళ్ల లోపు ఉండాలి.

వేతనం: నెలకు రూ.1,77,828 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: హైబ్రిడ్ విధానంలో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.  

దరఖాస్తు విధానం: గూగుల్‌ లింక్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 27-06-2026.

Website:https://aiimsbhubaneswar.nic.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram