ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) బిలాస్‌పుర్‌, తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

వివరాలు:

జూనియర్ రెసిడెంట్స్ : 41 

అర్హత: గుర్తింపు పొందిన గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌/బీడీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఎన్‌ఎంసీ/స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ (24-06-2026) నాటికి 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.56,100.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,180 (జీఎస్‌టీతో కలిపి); ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.590. దివ్యాంగులకు (PwBD) ఎటువంటి ఫీజు లేదు. 

ఇంటర్వ్యూ తేదీ: 2026 జూన్ 24. 

వేదిక: 3వ అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎయిమ్స్ బిలాస్‌పుర్‌, కోఠిపురా, హిమాచల్ ప్రదేశ్ - 174037.

Website: https://www.aiimsbilaspur.edu.in/recruitment

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram