ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఆర్‌డీహెచ్‌లో ప్రాజెక్ట్ టెక్నికల్‌ సపోర్ట్‌ ఉద్యోగాలు

ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఆర్‌డీహెచ్‌లో ప్రాజెక్ట్ టెక్నికల్‌ సపోర్ట్‌ ఉద్యోగాలు

ఐసీఎంఆర్‌-నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ డిజిటల్‌ హెల్త్‌ న్యూదిల్లీ (ఎన్‌ఐఆర్‌డీహెచ్‌) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్‌ సపోర్ట్‌ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 07

వివరాలు:

1. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-2: 04

2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-1: 03

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఎంఎల్టీ, డీఎంఎల్టీ, ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 నుంచి 30 ఏళ్లు.

వేతనం: నెలకు పోస్టును బట్టి రూ.18,000 నుంచి రూ.20,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2026 మే 12.

Website:https://www.icmr.gov.in/employment-opportunities

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram