ఈఎస్‌ఐసీ ఫరీదాబాద్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీ ఫరీదాబాద్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

హర్యానాలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్ అడ్‌ హాస్పిటల్, ఫరీదాబాద్, ఒప్పంద ప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.  

వివరాలు:

సీనియర్ రెసిడెంట్ (సూపర్ స్పెషాలిటీ) - 15

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 04.05.2026.

వేదిక: ఫ్యాకల్టీ రి డింగ్ హాల్, అకడమిక్ బ్లాక్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, ఎన్‌హెచ్-3, ఎన్‌ఐటీ, ఫరీదాబాద్, హర్యానా - 12100

Website:https://esic.gov.in/recruitments

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram