డీఆర్‌డీఓ హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డీఆర్‌డీఓ హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

మహారాష్ట్రలోని డీఆర్‌డీవో- హయ్యర్‌ ఎనర్జీ మెటీరియల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌) అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు 6 నెలల కాలానికి ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 40

వివరాలు:

ఎరోస్పేస్‌ ఇంజినీరింగ్‌: 02

కెమికల్‌ ఇంజినీరింగ్‌: 10

మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 10

కెమిస్ట్రీ: 10

ఫిజిక్స్‌: 02

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: 02

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌: 02

కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌: 02

అర్హత: అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ సైన్స్‌ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వ్యవధి: 6 నెలలు.

స్టైపెండ్‌: నెలకు రూ.5,000.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతల మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ది డైరెక్టర్‌ హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌, సుతర్వాడి, పుణె చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 15.07.2026.

Website:https://www.drdo.gov.in/drdo/offerings/vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram