డీఆర్‌డీఓ-ఏఆర్‌డీఈలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు

డీఆర్‌డీఓ-ఏఆర్‌డీఈలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు

పుణెలోని ఆర్నమెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ) - డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి 'పెయిడ్ ఇంటర్న్‌షిప్ స్కీమ్' కోసం దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

పెయిడ్ ఇంటర్న్‌షిప్: 40   

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 75 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌(7వ లేదా 8వ సెమిస్టర్) లేదా ఎంటెక్ (మొదటి లేదా రెండో సంవత్సరం) పూర్తి కాలపు కోర్సు చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులై ఉండాలి.  

గరిష్ఠ వయోపరిమితి: 2026 జూన్ 20వ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.  

వేతనం: నెలకు రూ.5,000. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. 

చిరునామా: ది డైరెక్టర్, ఆర్మమెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, డాక్టర్ హోమి బాబా రోడ్, పాషాణ్‌, పుణె - 411021.  

దరఖాస్తు చివరి తేదీ: 05-07-2026.  

Website:https://www.drdo.gov.in/drdo/offerings/vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram