డీఆర్‌డీఓ డీఐపీఏఎస్‌లో పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

డీఆర్‌డీఓ డీఐపీఏఎస్‌లో పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

దిల్లీలోని డిఆర్‌డీఓకు చెందిన డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకాలజీ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (డీఐపీఏఎస్‌) 2026-27 సంవత్సరానికి బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌ విద్యార్థుల కోసం పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 08

వివరాలు:

బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌: పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ ఖాళీలు

విభాగాలు:

1. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌: 01

2. ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌: 02

3. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: 02

4. మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 03

వ్యవధి: 6 నెలలు.

అర్హత: ప్రస్తుతం చివరి సెమిస్టర్‌ చదువుతున్న బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.5000.

ఎంపిక విధానం: విద్యార్హతల మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది డైరెక్టర్‌, డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకాలజీ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌, డీఆర్‌డీఓ, లఖ్‌నవూ రోడ్‌, తిమర్‌పూర్‌, దిల్లీ చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తు చివరి తేదీ: 15.05.2026.

Website:https://drdo.gov.in/drdo/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram