క్వాల్‌కామ్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

క్వాల్‌కామ్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

పోస్టు: అసోసియేట్‌ ఇంజినీర్‌ - పీఎఫ్‌టీ

కంపెనీ: క్వాల్‌కామ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఇన్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు లీనక్స్‌ ఎన్పిరాన్మెంట్‌ అండ్‌ ఇంటర్నల్స్‌, ఆటోమేషన్‌, సీఐ/సీడీ, అండ్‌ అప్‌స్ట్రీమ్‌ టూల్స్‌, సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌, ఫ్రేమ్‌వర్క్‌ డిజైన్‌ అనుభవం, షెల్‌ స్క్రిప్టింగ్‌ అండ్‌ పైథాన్‌ పరిజ్ఞానం తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 22.5.2026

Website:https://careers.qualcomm.com/careers?start=0&pid=446717347526&sort_by=timestamp

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram