డీఐబీఈఆర్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

డీఐబీఈఆర్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో- ఎనర్జీ రిసెర్చ్‌ (డీఐబీఈఆర్‌) 2025-26 సంవత్సరానికి అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు: 

అప్రెంటిస్‌షిప్‌ 2025-26: 18 ఖాళీలు

విభాగాలు:

ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సిస్టమ్‌ మెయింటనెన్స్‌, ఎలక్ట్రీషియన్‌ ఎలక్ట్రికల్‌ పవర్‌ డ్రైవ్స్‌చ మెషినిస్ట్‌, డ్రాట్స్‌మ్యాన్‌, అడ్వాన్స్‌ వెల్డర్‌, ప్లంబర్‌, కార్పెంటర్‌, ప్రింటర్‌ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 

కనిష్ఠ వయోపరిమితి: 18 ఏళ్లు నిండి ఉండాలి.

దరఖాస్తు విధానం: అప్రెంటిస్‌ పోర్ట్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 16-11-2025.

Website:https://www.drdo.gov.in/drdo/careers

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram