ఐఐఎం విశాఖపట్నంలో నాన్-టీచింగ్ ఉద్యోగాలు

ఐఐఎం విశాఖపట్నంలో నాన్-టీచింగ్ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం (ఐఐఎంవీ), వివిధ విభాగాలలో ఒప్పంద ప్రాతిపదికన నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 07  

వివరాలు:

1. అకడమిక్ ప్రోగ్రామ్స్: 02  

2. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్: 02  

3. కెరీర్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ & రిలేషన్స్: 02 

4. అడ్మిషన్స్ ఆఫీస్: 01

అర్హత: పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా 

దరఖాస్తు చివరి తేదీ: 2026 జులై 18

Website:https://www.iimv.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram