ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) షిల్లాంగ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ నాన్ టీచింగ్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 07

వివరాలు:

1. డిప్యూటీ జనరల్ మేనేజర్ - 02

2. సీనియర్ మేనేజర్ -01

3. మేనేజర్ - 02 

4. అసిస్టెంట్ మేనేజర్ - 02

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సీఏ/బీఈ/బీటెక్‌/పీజీ/పీహెచ్‌డీ/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు తగిన ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి:  అసిస్టెంట్ మేనేజర్ 35 ఏళ్లు; మేనేజర్- 40 నుంచి 45 ఏళ్లు; ఇతర పోస్టుల వారికి 50 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.78,800 నుంచి రూ.1,01,500; సీనియర్ మేనేజర్- రూ.67,700; మేనేజర్- రూ.56,100; అసిస్టెంట్ మేనేజర్- రూ.35,400 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థ్యులను ఎంపికచేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.400; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అభ్యర్థులకు: రూ.200, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థ్యులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు చివరి తేది: 20 జులై 2026. 

Website:https://apply.iimshillong.ac.in/recruitments-iimshl/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram